అఖండ మొదటి భాగం ఎండ్ అయ్యేటప్పుడే సీక్వెల్ కంఫర్మ్ చేసిన బోయపాటి శ్రీను, అఖండ ముగింపులో బాలయ్య కూతురు పిలిస్తే తప్పకుండా వస్తానన్న మాటతో సీక్వెల్ మొత్తాన్ని తెరకెక్కించారు. అఖండ2 లో బాలమురళీకృష్ణ (బాలయ్య) కుమార్తె అయిన జనని (హర్షాలి మల్హోత్రా) ఓ సైంటిస్ట్. తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని భారత దేశ సైనికుల కోసం తన టీమ్ తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇదే సమయంలో మరోవైపు శత్రు దే... https://medium.com/@moviereviewsonline30/akhanda2-telugu-movie-tollywood-movie-e090f0e731d2